మార్చి, 2020

కార్యక్రమాలు

మార్చి
3
శివకేశవ ఆలయం, మామిడికుదురు, తూ.గో. జిల్లా

మార్చి
4
శివకేశవ ఆలయం, మామిడికుదురు, తూ.గో. జిల్లా

వివరాలకు..

మార్చి
5

శివకేశవ ఆలయం, మామిడికుదురు, తూ.గో. జిల్లా

మార్చి
8

రాజమండ్రి

వివరాలకు..

మార్చి
12

గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 

పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు వెబ్ సైటుకి స్వాగతం. సాహితీ రంగంలో అపార కృషి చేస్తున్న గరికిపాటి కవి, పండితులు, అవధాని, గ్రంధ రచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. దేశవిదేశాల్లో అఖండ ఖ్యాతిని ఆర్జించారు. అనేక సన్మానాలు, బిరుదులు అందుకున్నారు. తెలుగుభాషపై అమిత ప్రీతి కలిగి, భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్నారు.బహుముఖ ప్రజ్ఞాశీలురైన డా. గరికిపాటి నరసింహారావు గురించిన సమగ్ర సమాచారం ఈ వెబ్ సైటు లో లభిస్తుంది.ఈ వెబ్ సైటు ద్వారా వీరికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చును. వీరి పుస్తక ప్రచురణలను, సి.డి.లను తెప్పించుకోవచ్చును.