ఉదయం: 5.30 - 6.30 కాలకృత్యాలు

ఉదయం: 6.30-7.45 సంధ్యావందనం, పూజ

ఉదయం: 7.45-8.30 అల్పాహారం

ఉదయం: 8.30 to 9.30 దినపత్రికలు

ఉదయం: 9.30 - 10.00 అమరకోశపఠనం

ఉదయం: 10.00 -12.00  టి.వి. కార్యక్రమాలు, సభలకు తయారీ

మధ్యాహ్నం: 12.00 - 12.30 వ్యాకరణ పఠనం

మధ్యాహ్నం: 12.30 - 2.30 భోజనం, విశ్రాంతి

మధ్యాహ్నం: 2.30 - 3.00 వాల్మీకి రామాయణం

మధ్యాహ్నం: 3.00 - 3.30 తెలుగు కావ్యం

మధ్యాహ్నం: 3.30 - 4.00 సంస్కృత కావ్యం

సాయంత్రం: 4.00 - 4.30 నూతన గ్రంధ రచన

సాయంత్రం: 4.30 - 5.00 తేనీరు

సాయంత్రం: 5.00 - 6.00 ఉత్తర ప్రత్య్త్తరాలు

సాయంత్రం: 6.00 - 6.30 సంధ్యావందనం

సాయంత్రం: 6.30 - 7.00 ప్రసిద్ధ కవుల కావ్య పఠనం

రాత్రి: 7.00 - 7.30 ఇతర అవధానుల పద్యాలు

రాత్రి: 7.30 - 8.00 స్వీయ అవధాన పద్యాలు

రాత్రి: 8.00 - 8.30 ఫలాహారం

రాత్రి: 8.30 - 9.00 గృహ కృత్యాలు

రాత్రి: 9.00 - 9.15 సాక్షి వ్యాస సంపుటి

రాత్రి: 9-15 - 10.00 ఆధ్యాత్మిక గ్రంధ పఠనం