సెప్టెంబర్, 2017

తేది ప్రదేశం సమయం అంశం కార్యకర్త ఫోను నంబరు
సెప్టెంబర్ - 9 విశాఖపట్టణం, కళాభారతి సా|| 6.00గం. "కొప్పరపు కవుల సభ" మాశర్మ 9393102305
సెప్టెంబర్ - 12, 13, 14, 15 బర్కడ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సా|| 6.30గం. "భారతంలో ధర్మ సూక్ష్మాలు" రాజశేఖర్ 9989991112
సెప్టెంబర్ -23 హైదరాబాద్ సా|| 6.00గం. "ఆధ్యాత్మికోపన్యాసం" నారాయణ 9849641414
సెప్టెంబర్ -24, 25 హైదరాబాద్, వనస్థలిపురం, వెంకటేశ్వరాలయం సా|| 6.30గం. "శివ కేశవ అద్వైతం" మురళీ కృష్ణ 9848152929

*గమనిక: కార్యక్రమం లేని రోజున టి.వి షూటింగులు ఉంటాయి. దయచేసి గమనించగలరు.

 

తెలుగులో మాట్లాడుకుందాం!