పుస్తకం : బాష్ప గుఛ్ఛం

 

ఆధునిక భావజాల వ్యక్తీకరణకు పద్యం పనికిరాదనే పాత భావాలకి అడ్డుకట్ట ఈ పద్య కవితా సంపుటి.  వీణానిక్వణం, తెలుగుతల్లి విగ్రహం బ్రద్దలవ్వడం, గోదావరి పాత వంతెన అమ్మకం, అనాథ శిశువుల అమ్మకం, కార్గిల్ పోరాటం, గ్రైసాల్ రైలు ప్రమాదం, ఒరిస్సా తుఫాను, ఎయిర్ ఇంటియా విమానం హైజాక్ మొదలైన అనేకానేక సమకాలిక ఘట్టాలపై డా||గరికిపటి నరసింహారావు సహస్రావధానిగా, ధారణ బ్రహ్మ రాక్షసునిగా పూరించిన పద్య శంఖం ఈ బాష్పగుచ్చం.

ఈ భావార్ధ్ర తరంగ రంగముల ఎన్నే జన్మ జన్మములన్
శోభా వైభవ భోగ శేషములునై క్షభించి ఏ
దోభావర్ణ మహాను బంధమును గంతుల్వేయగా జేసిన
న్నా భాగీరధి గుండెలో నిలిచి ఆహ్వానించు పద్యాకృతిన్ (సత్కవిత్వం)

- సత్కవిత్వాన్ని అందునా పద్య కవిత్వాన్ని ఆస్వాదించే వారందరూ చదవదగిన పుస్తకం.

 

 

 

పుస్తకాల కొరకు:

అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‌మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 8341577766 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ : kiran.nethi10@gmail.com

రియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.