పుస్తకం : కవితా ఖండికా శతావధానం

 

రెందు రోజుల్లో 100 పద్యాలు చెప్పడం తిరిగి రెండో రోజు సాయంత్రం ఒకే ఒక గంటలో ఆ వంద పద్యాలూ ఏకధాటిగా ధారణ చెయ్యడం అనే సంప్రదాయం పాటిస్తూ జరిగిన శతావధానానికి చక్కని గ్రంథరూపం ఇది.

10 మంది పృఛ్ఛకులు అడిగిన 10 విభిన్న అంశాలపై రసరమ్యమైన కవిత్వంతో పదేసి పద్యాలు చొప్పున చెప్పి, అప్పగించిన ఆశు పద్య కవితా సంపుటి ఇది. అవధానాల్లో ఎంతసేపూ సమస్యలు, దత్త పదులు ద్వారా జరిగే శబ్ద క్రీడలే తప్ప కవిత్వం ఉండదనే విమర్శకు ప్రత్యక్ష సమాధానం ఈ కవితా ఖండికా శతావధానం.

దేశభక్తి ప్రూరితులకు అమృతాన్ని పంచి పెట్టి సాహితీ కళారాధకులకు ఆనందాంబుధిలో ఓలలాడించే ఈ అవధాన వీచికలు ఈ సంపుటిలోని పద్యాలు పఠితల హృదయాలపై పన్నీటి జల్లులు కురిపిస్తాయి.

 

   

పుస్తకాల కొరకు:

అనన్య ప్రొడక్షన్స్

ఇంటి నెం.29-13-91 / 2

వీధి నెంబరు : 2, దీన్‍దయాళ్ నగర్, నేరేడ్‍మెట్, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రం, ఇండియా

చరవాణి (మొబైల్ ఫోను): 8341577766 (అనన్య - కిరణ్), 9550829703 (కిరణ్)

ఈమెయిల్ : kiran.nethi10@gmail.com

రియు విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ మరియు నవోదయ అన్ని శాఖల్లోనూ లభిస్తాయి.