ప్రతి రోజూ ప్రసారమయ్యే టి.వి కార్యక్రమాలు


టివి. ఛానల్ కార్యక్రమం సమయం
ఈటీవి లైఫ్ ఛానల్ భర్తృహరి సుభాషితాలు ఈటీవి లైఫ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం ఉదయం 6:00 గం. తిరిగి అదేరోజు సాయంత్రం 6:౦౦గం.లకు, రాత్రి 11:00గం.లకు పునఃప్రసారం.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) భగవద్గీత - బాలవికాసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) లో ప్రతిరోజూ సా. 4.00 గం.లకు
ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి నవ జీవన వేదం ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి లో నవ జీవన వేదం ప్రతి రోజు ఉదయం 6:30 గం.
శ్రీ చక్ర భక్తి ఛానల్ గరికపాటి ప్రవచనాలు ప్రతిరోజు ఉ 07:00 గం.లకు
ఈ.టి.వి చమక్కులు (తెలుగు వెలుగు) ఈ.టి.వి - చమక్కులు (తెలుగు వెలుగు) - ప్రతి ఆదివారం ఉదయం 11.30 గం.
దూరదర్శన్ యాదగిరి మంచి కుటుంబం ప్రతి శనివారం సాయంత్రం 5.30 గం మరియు ఆదివారం ఉదయం 7.30 గం.

 

ఇంటర్నెట్ ఛానల్ కార్యక్రమాలు


టివి. ఛానల్ కార్యక్రమం సమయం

తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్

“సాహిత్యంలో హాస్యం”