అవార్డులు
బిరుదులు | |
ప్రవచన కిరీటి | అనుష్ఠాన వేదాంతి |
ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997) | సహస్రభారతి (1996) |
అవధాన శారద (1995) | శతావధాన గీష్పతి (1994) |
అమెరికా అవధాన భారతి | శతావధాన కళా ప్రపూర్ణ |
సత్కారాలు, పురస్కారాలు | |
రాష్ట్రపతి భవన్ లో అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారి చేతులు మీదుగా "పద్మశ్రీ" పురస్కారం, 2022 | |
శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆకృతి సంస్థ వారి "సంస్కార్" అవార్డును ప్రదానం, 2022 | |
రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018 | పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018 |
గురజాడ విశిష్ట పురస్కారం, 2016 | లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015 |
శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013 (విశాఖ ఉక్కు కర్మాగారం) | తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012 |
ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి వారిచే ప్రదానం, 2012 | సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2012 |
కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం, 2011 | అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం, 2008 |
సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు), 2005 | నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ), 2004 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం, 2003 | ‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000 | ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ, 1989 |
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు |