తెలుగు తోటలో పండిన విక్రమకేళి – వైకుంఠపాళి

తెలుగు ఆటయె చూపించు వెలుగుబాట తెలుగు మాటయె చెవినించు తేటిపాట తెలుగు పాటయె రుచిమించు తేనె ఊట తెలుగు పద్యమ్మె గెలిపించు తెలుగు బాల ! కొన్ని వేల పద్యాలు, పాటలు, మాటలు అందించగలిగే ధైర్యం ఒక్క తెలుగు ఆట…